Akkineni Nagarjuna: గుడివాడలో అక్కినేని నాగార్జున ఉదారత.. ఏఎన్నార్ కాలేజీకి రూ. 2 కోట్ల విరాళం!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గుడివాడపై మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తన తండ్రి , లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ( ANR ) పేరు మీద ఉన్న కళాశాలకు భారీ విరాళం ప్రకటించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జరిగిన ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు