శేరిలింగంపల్లిలో రోడ్డువిస్తరణలో.. ఇండ్లు, షాపులు కూల్చివేత.. అడ్డుకున్న స్థానికులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఉద్రిక్తత నెలకొంది. రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు పక్కన ఉన్న ఇండ్లు, షాపులను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేవేస్తున్నారు. దీంతో స్థానికులు కూల్చివేతలను అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.