నంద్యాల జిల్లా: ఆత్మకూరు ఫారెస్ట్ ఏరియాలో పులి ఉచ్చులు .. గందరగోళంలో అధికారులు

నంద్యాల జిల్లాలో అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆత్మకూరు అటవీ డివిజన్... నాగాలూటి రేంజ్ లో పెద్దపులి కోసం వేసిన ఉచ్చులు లభ్యం కావడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు నల్లమల అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.