మండలంలోని తర్లాకోట గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఏర్పాటుచేసిన విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రాల భవనాలు నిరుపయోగంగా మారాయి. ప్రజల కు పంచాయతీస్థాయి నుంచే సేవలందించాలన్న ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఈ భవనాలను నిర్మించా రు. ఇందులో కేవలం సచివాలయం భవనం మాత్రమే వినియో గిస్తున్నా రు.