కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఎంపీ రఘునందన్ రావు

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ను ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లో రైల్వే స్టేషన్‌ను పూర్తి చేయడం ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు నిదర్శనమన్నారు.