కాగజ్ నగర్ లో గెలిచిన అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లిన ఓడిన అభ్యర్థి భర్త

సర్పంచ్ ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేని అభ్యర్థి భర్త.. తమపై నెగ్గిన అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లి గొడవ పడ్డాడు. తాము ఓడేందుకు మీరే కారణమని కొట్లాటకు దిగాడు.