ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. మైకుల మోతలు, నినాదాలతో మార్మోగిన పల్లెల్లో సాయంత్రం నుంచి ప్రశాంతత నెలకొంది.