సంక్రాంతికి బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ మరిన్ని పరిశ్రమలు..ఫుడ్ పార్క్ పురోగతిపై మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల సమీక్ష

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ గేమ్ చేంజర్ గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మం గళవారం సెక్రటేరియట్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ఫుడ్ పార్క్ పురోగ తిపై సమీక్షించారు.