బీసీ రిజర్వేషన్ల కోసం దేశాన్ని ఏకం చేస్తం : అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశంలోని 11 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాయని, తక్షణమే ఈ తీర్మానాలను ఆమోదించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.