Arjun Reddy: వైసీపీ సోషల్‌ మీడియా నేతకు నోటీసులు

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డికి గుడివాడ టూ టౌన్‌ పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు రావాలని పేర్కొన్నారు..