Changes in ‘Upadhi’ Scheme ‘ఉపాధి’లో మార్పులు

Changes in ‘Upadhi’ Scheme ఉపాధి హామీ పథకం పేరు మారింది. పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్‌ యోజనగా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఈమేరకు జిల్లాలో వేతనదారుల పని దినాల సంఖ్య పెరగనుంది. దీనిపై త్వరలోనే ఆదేశాలు రానున్నాయి.