SI Transfers ఎస్‌ఐల బదిలీలు

SI Transfers జిల్లాలో ఎస్‌ఐలను బదిలీ చేస్తు సోమవారం ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మన్యం నుంచి ముగ్గురు ఎస్‌ఐలు బదిలీపై వెళ్తుండగా.. ఇతర జిల్లాల నుంచి నలుగురు ఎస్‌ఐలు ఇక్కడకు వస్తున్నారు.