వరంగల్‍ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది..

ఓరుగల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆఖరి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం స్థానికపోరు జరగనుంది.