Revenue Records రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్‌

Digitization of Revenue Records రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్‌ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, తహసీల్దార్లతో సమీక్షించారు.