నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.. మరో ఛాన్స్ ఇచ్చారు, కీలక అప్డేట్

AP Govt Koushalam Work From Home Jobs Exam:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగాలు కల్పించేందుకు కౌశలం పేరుతో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. అర్హత కలిగిన యువతకు శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను పరీక్షించి, తద్వారా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు, తప్పిన వారికి రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.