క్రికెట్‌ పోటీలో బ్రహ్మసముద్రం విజేత

మండలంలోని ఎర్రగుడి క్రీడా మైదానంలో మంగళవారం జరిగిన ఉపాధ్యాయ క్రికెట్‌ ఫైనల్‌ పోటీల్లో కణేకల్లు జట్టుపై బ్రహ్మసముద్రం జట్టు విజయం సాధించింది.