జిల్లా సారథి ధర్మవరం సుబ్బారెడ్డి!

జిల్లాలో గత కొన్ని నెలలుగా టీడీపీ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని టీడీపీ హైకమాండ్‌ మంగళవారం తుది జాబితాను సిద్ధం చేసింది.