బ్యాలెట్ పేపర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

పోలింగ్ సామగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈనెల 17న పాన్గల్, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.