Winter Health: మాయదారి జలుబు.. దగ్గుకు దూరంగా ఉండండి.. ఈ జాగత్తలతో సర్ధి..రొంప మీ జోలికి రావు..!

చలి ముదురింది. పదైనా బయటకు రావాలంటే జంకుతున్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గుతున్నాయి. శీతాకాలం వచ్చిందంటే... జలుబు, దగ్గు లాంటి రోగాలు బాగా ఇబ్బంది పెడతాయి.. జలుబే కదా అని చాలామంది పట్టించుకోరు. వింటర్​సీజన్​ లో కొన్ని జాగ్రత్తలుపాటించాలి.