యూరియా పంపిణీకి ప్రత్యేక యాప్.. పారదర్శకత తీసుకొచ్చేందుకే రూపకల్పన: అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి

యూరియా పంపిణీలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు. వ్యవసాయానికి సాంకేతికత తోడవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.