ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. ఆగని స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాలు ఇవే..

కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో నేడు కూడా భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ సుమారు 500 పాయింట్లకు పైగా పతనమవడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైపోయింది. గడిచిన కొద్ది రోజులుగా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. తాజా పతనం ఇన్వెస