పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పెద్దపులుల కలకలం
పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో మూసివేసిన మేడిపల్లి ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్మట్టి డంప్ఏరియాలో పెద్దపులి సంచరిస్తోంది. సోమవారం లింగాపూర్ పంప్‌హౌస్‌కు వెళ్లే దారిలో పులి పాదముద్రలను ఫారెస్ట్ ఆఫీసర్లు సేకరించారు.
డిసెంబర్ 16, 2025
1