GHMC పరిధిలో త్వరలో ఎస్టీపీల అప్ గ్రేడ్‌‌.. నిరంతరం నీటి క్వాలిటీ మానిటరింగ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఎస్టీపీలను అప్ గ్రేడ్ చేసేందుకు వాటర్​బోర్డు ప్లాన్లు రూపొందించింది. కేంద్ర సర్కారు ఇటీవల నగరానికి వాటర్​ప్లస్​అవార్డు ప్రకటించింది.