Bear Stealing Chips: చిప్స్ ప్యాకెట్‌ను కొట్టేసిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు చేసే చిలిపి చేష్టలు చూస్తే ఎవ్వరైనా నవ్వాల్సిందే. అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.