జాతీయ చింతన్ శిబిరానికి హాజరుకండి..మంత్రి వెంకట్ రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 19, 20న జరిగే జాతీయ చింతన్ శిబిరానికి హాజరు కావాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించారు