సర్పంచులకు అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, అభివృద్ధి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.