రాజ్యాంగాన్ని ఖతం చేసింది కాంగ్రెసోళ్లే : ఎన్.రాంచందర్ రావు

రాజ్యాంగాన్ని అడ్డగోలుగా కాలరాసి ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటి వాళ్లు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు.