పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటాపోటీ..లక్కీ పోస్టు సెంటిమెంటే కారణం

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను ఈ నెలాఖరులోగా నియమిస్తామని పార్టీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటించడంతో ఆ పదవులు ఎవరిని వరిస్తాయోననే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ లో మొదలైంది.