ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర : చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

గ్రామాల్లోని పేదలకు ఉపాధి కల్పించేందుకు గతంలో యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఈ స్కీమును నిర్వీర్యం చేయాలని చూస్తోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.