మెట్రో టేక్ ఓవర్ మార్చికల్లా పూర్తి చేయాలి : సీఎస్‌‌ రామకృష్ణారావు

హైదరాబాద్ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తి చేయాలని అధికారులను సీఎస్‌‌ రామకృష్ణారావు ఆదేశించారు.