వందే భారత్ రైళ్లలో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. ఇక నుంచి సరికొత్త అనుభూతి

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుభవార్త చెప్పారు. ఇక నుంచి వందే భారత్ రైళ్లలో స్థానిక వంటకాలను వడ్డించనున్నట్లు తెలిపారు. ఆ రైలు ప్రయాణించే ప్రాంతాల సంస్కృతి, వంటకాలను ప్రయాణికులకు పరిచయం చేయడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఇక ఇదే స్థానిక వంటకాల నిర్ణయాన్ని క్రమంగా ఇతర రైళ్లకు కూడా విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వందే భారత్, అమృత్ భారత్ రైళ్లలో భోజన నాణ్యతను మెరుగుపరచడానికి.. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ భోజన ట్రయల్స్‌ను కూడా ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది.