confuse situation ఔననలేక.. కాదనలేక!

confuse situation గుర్ల మండలంలో ఏర్పాటు కానున్న స్టీల్‌ప్లాంట్‌ పరిశ్రమ అక్కడి రైతుల్ని త్రిశంకుస్వర్గంలో పడేస్తోంది. వ్యవసాయ భూములు పోతాయని ఓవైపు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో తమ పిల్లలకు ఉపాధి దొరుకుతుందేమోనన్న ఆశల్లోనూ ఉంటున్నారు. ఎటువైపు మగ్గాలో తేల్చుకోలేకపోతున్నారు.