ఆర్ఎఫ్సీఎల్ యూరియా 70% రాష్ట్రానికే ఇవ్వండి : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్​సీఎల్​)లో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు.