టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై చార్జ్‌షీట్.. సనత్‌నగర్‌లోని ఓ ఫ్లాట్ వ్యవహారంలో జోక్యం
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై సనత్‌నగర్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.