సైనికుల వీరత్వం.. భారతీయులకు స్ఫూర్తి : మంత్రి జూపల్లి

సైనికుల వీరత్వం తరాలపాటు భారతీయులకు స్ఫూర్తినిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 54వ విజయ్ దివస్ సందర్భంగా 1971లో ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.