The district ranks second in house construction గృహ నిర్మాణంలో జిల్లాకు రెండో స్థానం

The district ranks second in house construction ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి సీఎంకు వివరించారు. ఈ ఉగాది నాటికి ఇంకా 13 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.