డీఎంఎఫ్‌టీ నిధులను మండల అభివృద్ధికే ఉపయోగించాలి

మండ లంలో సిమెంటు కంపెనీ, సింగరేణి లాంటి పెద్ద పరిశ్రమలు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం కాసిపేట మండలం ఇంకా వెనకబడి ఉందని, మండల అభివృద్థికి డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌ నిధులను స్థానికంగానే వినియో గించేందుకు ఆదివాసీ సర్పంచులందరు సమష్టిగా పోరా టం చేయాలని ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడావి వెంకటేశ్వర్‌ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.