Modi Three Nation Tour: మూడు దేశాల పర్యటన బయలు దేరిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవటంలో భాగంగా ఆయన ఈ దేశాల్లో పర్యటించనున్నారు. మొదట జోర్డాన్‌లోని హషెమెట్ కింగ్‌డమ్ వెళతారు.