కోడ్ ముగిసే దాకా విజయోత్సవ ర్యాలీలు నిషేధం : ఎస్పీ మహేశ్

అన్ని విడతల గ్రామపంచాయతీ ఎన్నికలు అయిపోయేదాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు నిర్వహించడం నిషేధమని రాజన్నసిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు.