Hyderabad police news: హైదరాబాద్‌ జంట కమిషనరేట్ల సమావేశంలో కీలక నిర్ణయాలు..

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ వంటి కీలక అంశాల్లో కమిషనరేట్లు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు సమావేశమయ్యారు.