ఇందిరమ్మ ఇండ్లు మరింత స్పీడప్..మార్చి చివరి నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశం

ఈ ఆర్థిక సంవత్సరానికి హౌసింగ్ శాఖకు బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.200 కోట్ల లోపే ఫండ్స్ రిలీజ్ చేసిందని హౌసింగ్ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.