పులి భయం.. నిద్ర కరువు..కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట, బిక్కనూరు మండలాల్లోని జనాలకు పులి భయం పట్టుకుంది. ఫారెస్టు ఏరియా లేని ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులకు నిద్ర కరువైంది.