నల్గొండలో డిసెంబర్ 24 నుంచి రిటైర్డ్ ఉద్యోగుల దీక్షలు : కొంపెల్లి భిక్షపతి

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్​తో ఈనెల 24 నుంచి కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా నాయకుడు కొంపెల్లి భిక్షపతి అన్నారు.