ఇయ్యాల్టి (డిసెంబర్ 16) నుంచి గుట్టలో ధనుర్మాసోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.