ఆమె పెళ్లయిన 15 ఏండ్లకు గర్భం దాల్చింది. ప్రతినెలా పరీక్షలు చేయించుకుంటూ పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూసింది.. చివరికి డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్తే కడుపులోనే శిశువు మృతిచెందిందని తెలిసి దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.