TTD: అలిపిరిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్

తిరుమలపై ఒత్తిడి తగ్గించే ఆలోచనతో తిరుపతిలోని అలిపిరి వద్ద 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ ను నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.