ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి : ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా పైసా ఖర్చులేని హామీలను కూడా అమలు చేయడం లేదని, దీనికి నిరసనగా త్వరలోనే నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఐఎన్‌టీయూసీ ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.