సోనియా, రాహుల్ గాంధీలకు బిగ్ రిలీఫ్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి షాకిచ్చిన కోర్టు

గాంధీ కుటుంబాన్ని వెంటాడుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తాజాగా ఈడీ దాఖలు చేసిన ఎఫ్ఐ‌ఆర్‌పై విచారణను ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న సోనియా, రాహుల్‌లకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. తదుపరి దర్యాప్తు చేసేందుకు ఈడీకి కోర్టు అనుమతినిచ్చింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈడీ తీసుకుంటున్న చర్యలు రాజకీయ దురుద్దేశంతో కూడినవి అని ఆరోపించింది.