SP: పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

ఎస్పీ సతీష్‌కుమార్‌ మంగళవారం మండలకేంద్రం లోని పోలీస్‌ స్టేషనతో పాటు సర్కిల్‌ కా ర్యా లయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌స్టేషన భవనాన్ని పరిశీ లించారు. పైకప్పు పెచ్చులూడి కడ్డీలు దర్శన మిస్తుండడంతో సమస్య ఏమిటని సీఐ నరేం ద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.