ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారానికి తెర

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో మొత్తం 62 సర్పంచ్​ పదవులు ఏకగ్రీవమయ్యాయి.